" sunnygadu said...

ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుపగలరు
November 24, 2009 11:16 AM "


మిత్రులారా ల్యుకేమియాతో బాధపడుతున్న రమ గారి పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ట్రీట్మెంట్ దీర్ఘకాలానికి సంబంధించినది అంటే మూడు నెలల పాటు సాగుతుంది కాబట్టి ఫలితం కూడా ఆలస్యంగానే ఉంటుందని డాక్టరు చెప్పారు.


సందీప్ మీ CONCERN కు ధన్యవాదాలు.

Read More

మిత్రులారా రక్తదానం కోసం ఒక ట్రయల్ అన్నట్లు బ్లాగులో పెట్టడం జరిగింది. అయితే ఇంత స్పందనను ఊహించలేదు. మొత్తం 8 మంది పేషెంటు తరఫు వ్యక్తిని కలిశారు. కానీ వివిధ కారణాల వల్ల అంటే అంతకు ముందే మాత్రలు వేసుకోవడం, ఆరోగ్య సమస్యలు ఉండటం తదితరాల వల్ల నలుగురి రక్తాన్ని ఆస్పత్రి వాళ్ళు వద్దన్నారట. ఆమె లుకేమియ పేషెంటు కాబట్టి ఎంటువంటి ఇంఫెక్షన్ రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు డాక్టరు చెప్పారట. రక్తదానం చేసిన వారి వివరాలు.


1) ఎల్.లక్ష్మీనాథ్, సఫ్ట్ వేర్ ఇంజనీర్, విప్రో ( చిలమకూరు విజయమోహన్ @ లీలా మోహనం బ్లాగు గారు పంపారు )

2) కార్తీక్ @ నా స్వగతం బ్లాగు

3) ప్రహ్లాద్

4) సందీప్



అనారోగ్యం వల్ల రక్తం ఇవ్వలేకపోయినవారు.

1) దిలీప్ ( విజయ మోహన్ గారి తమ్ముడు)

మరో ముగ్గురు ఫోన్లోనే కాంటాక్ట్ అయ్యారట వారి పేర్లను పేషెంటు తరఫు వ్యక్తి రమేష్ అడగలేదు. ఆస్పత్రిలోనూ మరోవైపు రక్తదానం కోసం వచ్చినవారిని కోఆర్డినేట్ చేయడంలో ఎవరినైనా సరిగా పలకరించకపోయినా, వారు ఇబ్బంది పడివున్నా బ్లాగ్ముఖంగా క్షమాపణలు చెప్పమని రమేష్ కోరాడు.

మిత్రులారా మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు.

ఇంకా జీవని సభ్యులకు వ్యక్తిగతంగా మెయిల్స్, సెల్ మెసేజీ ఇవ్వలేదు. ఒకేసారి అందరూ వెళ్ళినా ఆస్పత్రిలో తిరస్కరిస్తారట.

ఇక నుంచి ఒక పని చేద్దాం . ఇలాంటి సహాయ సహకారాలు ఎవరికి అవసరమైనా దయచేసి జీవనికి తెల్పండి. మన పరిధిలో ప్రయత్నం చేద్దాం. ఈ స్పందన చూశాక మాకైతే పూర్తి నమ్మకం వచ్చింది.



మీ,

జీవని.

Read More

మిత్రులారా రమ అనే పేషెంటు ప్రస్తుతం బెంగుళూరు సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె బ్లడ్ కేన్సర్ తో బాధపడుతున్నారు. చికిత్సకు 60 యూనిట్ల రక్తం అవసరం అవుతుంది. రక్తపు గ్రూపుతో సంబంధం లేదు ఏ గ్రూపు అయినా సరే. ఎవరైనా దాతలు ఉంటే 08099661612 ( ఇది ఆంధ్రా రిలయన్స్ నెంబరు, ల్యాండ్ లైన్ అనుకుని నెంబరు తప్పు అని అనుకోకండి ) , 9440601316 కు మిస్సెడ్ కాల్ ఇవ్వండి చాలు. మీ మిత్రులు ఎవరైనా బెంగుళూరులో ఉన్నా ఒక మెసేజి పంపి దాన్ని ఫార్వర్డ్ చేయించండి. మేము ఇప్పటికే చేసిన ప్రయత్నం సఫలం అయింది. కొందరు సంప్రదించారు.

విషాదం ఏమంటే ఆమె చిన్న కుమారుడు (2) శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడు.
తప్పక స్పందిస్తారు కదూ!

Read More


ఏమీ లేదండీ, నిన్న ఫస్ట్ షో 2012 సినిమా చూశాను. ప్రేక్షకుడిని మనసు తిప్పుకోనీకుండా చివరివరకు సీట్లకు అతుక్కుపోయేలా చేయడంలో దర్శకుడు అద్భుతంగా విజయం సాధించారు. జనాల్ని భయపెట్టడంలో తెల్లెదవల్ని మించిన వాళ్ళు ఎవరూ ఉండరు అని మరోసారి నిరూపించారు. గ్రాఫిక్స్ గొప్పగా ఉన్నాయి. నార్నియా తర్వాత చూస్తున్న ఇంగ్లీష్ సినిమా కావడంతో నాకు బాగా నచ్చింది. 2012 ట్రాష్ ను పక్కనపెడితే పిల్లలకు చూపించ తగ్గ సినిమా. వారికి థ్రిల్లర్ లా బాగా నచ్చుతుంది. అదీకాక మానవత్వంపై నల్ల సైంటిస్టు డైలాగులు బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ వల్ల అదో సౌలభ్యం. మనకున్న ఇంగ్లీషు పరిఙ్ఞానికి ఈజులు వాజులు తప్ప ఏమీ అర్థం కావు. అది చాలదన్నట్లు మూతి ముప్ఫై వంకర్లు తిప్పి పదాన్ని అడ్డదిడ్డంగా పలికి చివరల్లో మింగిపడేసే అమెరికన్ ఇంగ్లీషు మాలాంటి వాళ్ళకి బ్రహ్మ పదార్థమే.


రచయిత కుటుంబం బయటపడటం ప్రతిసారీ మరీ సినిమాటిక్ గా కనిపించినా లాజిక్కుకు చాన్సు ఇవ్వకుండా ప్రేక్షకుడిని ఉత్కంఠలో ముంచేశాడు దర్శకుడు. మొత్తానికి సినిమా బావుంది. అనంతపురంలో బాగా ఆడుతోంది.

అసలు విషయానికి వస్తే 2012 కు ఈ ప్రపంచం అంతం అవుతుందా? ప్రస్తుతం ఉన్న మాంద్యం పరిస్థితిలో డబ్బు చెలామణి కోసం ఈ నాటకాలు ఆడుతున్నారని మన బ్లాగుల్లోనే ఎవరో చెప్పారు.


2012 కు ఉంటామో చస్తామో జ్యోతిష్కులు ఎవరైనా చెప్తారా? లేకపోతే ఆ తర్వాత మేము ముందే చెప్పాం కదా అని అంటారా?

Read More




వషీదా అంటే ఏ బాలీవుడ్ హీరోయిన్నో అనుకునేరు. కాదండీ!


వషీదా ఒక బొమ్మ. ఆ బొమ్మను రెండేళ్ల కిందట ఇదే రోజున కొన్నారట! ఆ కొన్న అమ్మాయి పేరు సల్మా , 5 వతరగతి. నా క్లాసులోని పిల్లలు. తమకు ఉన్నంతలో 3 రూపాయలు పెట్టి కోవా బిళ్ళలు కొని మా ముగ్గురు టీచర్లకు ఇచ్చారు. వషీదాకు ఒక లడ్డు, 2 చాక్లెట్లు, ఒక బిస్కెట్ ప్యాకెట్ బహుమానంగా వచ్చాయి. అది పిల్లలు అందరూ సమానంగా పంచుకున్నారు. నేను సల్మాకు పెన్ను బహుమానంగా ఇచ్చాను.


















Read More



join hands with jeevani

Read More



బ్లాగేతర జీవని సభ్యులకు భరద్వాజ గారిని పరిచయం చేస్తున్నాము.

మిత్రులారా కిందటి నెల మనం నిర్వహించిన వరద బాధితుల సహాయ కార్యక్రమం ద్వారా జీవని సంస్థ అనేది ఒకటి ఉందని ప్రజలకు తెలిసింది. ( ప్రచారానికి మనం ముందు నుంచి దూరంగా ఉన్నాం ) మనకు సేవ చేసే భాగ్యం, తృప్తి కలిగింది. ఇందుకు ఎందరో ఉదారంగా విరాళాలు పంపి మానవత్వాన్ని చాటుకున్నారు. అందరికీ మరోసారి ధన్యవాదాలు. అయితే విదేశాల్లో ఉంటున్న తెలుగు బ్లాగర్లను సంప్రదించి వారి నుంచి విరాళాలు సేకరించి కో ఆర్డినేట్ చేసే బాధ్యత తీసుకున్న వ్యక్తి భరద్వాజ గారు.
భరద్వాజ గారికి జీవని పిల్లల తరఫున, జీవని సభ్యుల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

Read More

మిత్రులారా SBI లో కూడా మన సంస్థ అకౌంటు ప్రారంభించాము. ICICI వారి వడ్డనలు భరించలేక, కమ్యూనికేషన్ పరంగా ఉన్న సమస్యలు మొదలైన అన్నింటి నుంచి విముక్తి లభిస్తుందని ఆశిస్తున్నాము. నెలవారీ విరాళం పంపుతున్న దాతలకు విఙ్ఞప్తి ఏమంటే మీకు ఇబ్బంది లేకపోతే ఇకనుంచి మీ విరాళాన్ని SBI A/C కి పంపండి. మీరు ఇబ్బంది అనుకుంటే ICICI తోనే కొనసాగించవచ్చు. అకౌంటు నెంబరు: 30957763358 TREASURY BRANCH, ANANTAPUR, 12831, CURRENT ACCOUNT



Join hands with...

JEEVANI

......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123

Read More


బాలల హక్కుల్ని బాలల జీవితాల్ని నాశనం చేస్తూ బాలల దినోత్సవం అంటూ జరపడం కంపరం కలిగించడం లేదా? నేను ప్రతిసారీ చెబుతున్నాను, కొన్ని భవిష్యత్ తరాలను ఈ సమాజం నాశనం చేస్తోందని. ఇన్నేళ్ల స్వాతంత్ర్యంలో కనీసం మనకంటూ ఒక విద్యా విధానాన్ని రూపొందించుకోలేని దిక్కుమాలిన వ్యవస్థలో బతుకుతున్నాం. పర్సెంటేజీలు, లంచాలు వగైరాల విషయంలో మాత్రం ఎక్కడికక్కడ నీటైన వ్యవస్థలు రూపొందాయి. సరే తిట్టుకుంటూ కూచోవడం కాదుగానీ లోపాలు ఎక్కడ ఉన్నాయి ఏమి చేయాలి?

ముందుగా సమస్యను రెండుగా విభజిద్దాం. డబ్బున్న పిల్లల జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయి?


కార్పొరేట్ స్కూళ్ళను చూస్తే నాకు ఒకటి గుర్తుకు వస్తుంది. నా చిన్నపుడు మా ఊరిలో పశువుల మంద పోయేది. అందులోకి పశువులు పొద్దున్నే వదిలితే సాయంత్రం వరకు వాటిని మేపి తిరిగి ఊర్లోకి తీసుకొచ్చేవారు. సాయంత్రం దూడలు తల్లుల కోసం ఎదురుచూసేవి.

ఈ పిల్లల పరిస్థితి అంతకంటే దారుణంగా ఉంది. నిజానికి ఇంత అవసరమా? నిజంగా మన సంస్కృతి సంప్రదాయం పరిధిలోనే మనం ఉండి ఉంటే అవసరం లేదు. ఉన్నంతలో ఎలా సుఖంగా ఉండాలో మన సంస్కృతి మనకు నేర్పుతుంది. దేనికో అర్రులు చాస్తున్నాం.


మేము ఇంటర్ చదివే రోజుల్లో మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలు తక్కువగా వుండేవి. ఎక్కడో ఒకచోట సీటు దొరికితే చాలు అనుకునేవాళ్ళం. ఇప్పుడు సీట్లు ఎక్కువ పిల్లలు తక్కువ. మంచి కాలేజీలు అంటూ ఇపుడు పాకులాట. ఇది మనిషి జీవితం మొత్తనికి ప్రస్తుతం వర్తిస్తోంది. ఆశకు అంతు లేకుండా పోతోంది.

ఏం చేయాలి?

ఇందులో ఒకటి కూడా ప్రభుత్వపరంగా జరిగేవి కావు. అది వేరే విషయం.

1) మొత్తం ప్రైవేటు స్కూళ్ళను బ్యాన్ చేయాలి.
ఎంతో మంది ఉపాధి కోల్పోతారు కదా! వారిని అలాగే ప్రభుత్వ బడుల్లోకి తీసుకోవాలి.
2) ఇదివరకు ఉన్నట్లు అందరూ ప్రభుత్వ బడుల్లోనే చదవాలి.
దీనివల్ల టీచర్లలో బాధ్యత పెరుగుతుంది. బడుల పర్యవేక్షణ అపుడు తల్లిదండ్రూలే చూసుకుంటారు. ఏ అధికారులూ అవసరం లేదు.
3) పేదలను మినహాయించి మిగతా వారితో ఫీజులు వసూలు చేయాలి.
పాఠశాల నిర్వహణకు ఉపయోగపడుతుంది, ప్రభుత్వంపై భారం ఉండదు. తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఎలానూ ఫీజులు కడుతున్నారు. ప్రభుత్వ బడికి అయితే ఇంకా తగ్గుతుంది.
4) వీలైతే రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పాలి. వాటిని మోడల్ గా తీర్చిదిద్దాలి.

స్కూళ్ళు ఎలా ఉండాలి?

ఒక గుడి, ఒక పార్కు, ఒక మైదానం వెరసి క్రమశిక్షణ కలిగిన ఒక స్వేచ్చాపూరిత వాతావరణం వారికి అందివ్వాలి.

ప్రాథమిక స్థాయి వరకూ తెలుగు మీడియం తప్పనిసరి.

అగ్గిపెట్టెల బడుల నుంచి పిల్లల్ని విముక్తుల్ని చేయాలి. విశాలమైన తరగతి గదులు, సగం మైదానం, సగం తోట, ఒక మూలకు తరగతి గది ఒదిగి ఉండాలి. అంతే కానీ తరగతి గది ప్రధానం కాదు. పిల్లలు ప్రకృతి ఒడిలో చదువు నేర్చుకోవాలి.

1) వారానికి 5 రోజుల బడి. శనివారం పూర్తిగా ఉపాధ్యాయులు పిల్లలతో కలిసిపోయేలా ఆట పాటల కార్యక్రమాలు.

2) పిల్లలకు నేర్పే విధానం - స్పర్శ, అనుభవం, దృశ్యం వీటిలో ఏదో ఒకదాని సహాయంతోనే పిల్లలకు ప్రతిదీ నేర్పించాలి. పాఠంలోని ప్రతి వాక్యాన్ని వీటి ద్వారా వివరించాలి. ప్రతి క్లాసుకూ ఇందుకోసం ఒక చిన్న ప్రొజెక్టర్ తగిన మెటీరియల్ ఉండాలి.

3) ప్రాథమిక స్థాయిలో జిల్లాకు, రాష్త్రానికి సంబంధించిన పూర్తి అవగాహన. 3వ తరగతి నుంచే పిల్లలకు దేశ విదేశాల ఙ్ఞానం అవసరం లేదు. 3,4 తరగత్తుల పాఠ్య పుస్తకాల ప్రచురణ జిల్లా స్థాయిలో జిల్లాకు సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలు వ్యక్తులు ప్రదేశాల్ని పరిచయం చేసేలా ఉండాలి.

4) పిల్లలలో సంబంధాలు, స్నేహభావాన్ని పెంపొందించే మన సంప్రదాయ ఆటలు ఆడించాలి. ప్రాథమిక స్థాయిలో క్రికెట్ నిషేధించాలి.

5) నైతిక విలువలు, సామాజిక బాధ్యత, సేవా భావం పెంపొందించేలా వందలాది కథలు , నీతి పద్యాలు, శతకాలు, పురాణ కథలు పిల్లలకు పరిచయం చేయాలి. వీటిని తప్పనిసరిగా ప్రత్యెక సిలబస్ గా రూపొందించాలి.

6) టీవీల్లో చెత్త కామిక్ లు చూపిస్తూ మద్యలో అడ్డమైన గడ్డీ ఎలా తినాలో చూపిస్తున్నారు. వాటి స్థానంలో బడిలో పంచతంత్రం మొదలుకొని ఎన్నో కథలకు దృశ్య రూపం ఇచ్చి పిల్లల్కు చూపించవచ్చు. ఒకసారి ఖర్చు పెడితే అవి ఇంక ఎప్పటికీ ఉండిపోతాయి కదా.

పేద పిల్లలకు ఎలా ఉండాలి?

పూర్తిగా చదువు అబ్బని వారిని గుర్తించి వారికి 8వ తరగతి నుంచి వృత్తి విద్యలు లేదా పొట్ట పోషించుకునే ఏదో ఒక పని నేర్పించాలి. వారికి తక్కువ సిలబస్ తో ముందుకు పోయేలా ఉండాలి. ఆ విధంగా వాడికి చదువు ఇవ్వగలుగుతాము. డ్రాపౌట్ కాకుండా చేయగలుగుతాం.

పిల్లల్ని పనిలోకి పంపుతున్న వారి కుటుంబ పరిస్థితులను ముందుగా పరిశీలించాలి. నిజంగా అత్యంత దయనీయ పరిస్థితి అయితే వారికి ఉపాధి కల్పించాలి. అంతేకానీ సంవత్సరానికో సారి షాపుల మీద దాడి చేసి యజమానుల మీద కేసులు పెడితే తెగే వ్యవహారం కాదు. పిల్లల్ని బడికి పంపని తల్లిదండ్రులకు ప్రభుత్వ సౌకర్యాలు నిలిపివేయాలి. ఇదంతా చేయాల్సింది సిలబస్ లో మార్పులు తెచ్చాకే!

ఇలా చెబుతూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ రైలుబడి, గిజూభాయి పుస్తకాల్లోని అంశాలే. మరి ఇవన్నీ అమలు అవుతాయా? ఎప్పటికీ కావు. వీటిని అమలు చేసి విద్యా వ్యవస్థను సంస్కరిస్తే కోట్లాది డబ్బులు ముడుపులుగా ఏమీ రావు కదా? మనం అందరం ఇలాంటి చదువులు కోరుకుంటున్నాము. ఒక కలలాగా మన ముందు కదలుతూ ఉంటుంది.

కానీ వీటిని చేసి చూపించడం నా జీవితాశయం. ఒక ప్రత్యామ్నాయ విద్యా వ్యవస్థను తయారుచేయాలి. పిల్లల్ని పరిపూర్ణ మానవులుగా తయారుచేయాలి.

జీవని స్వచ్చంద సంస్థ నెలకొల్పనున్న పాఠశాలలో ఇవన్నీ మనం చూడవచ్చు. ఎన్ని లక్షలు పోసినా ఇలాంటి అద్భుత ప్రపంచం ఏ కార్పొరేట్ పాఠశాలలోనూ దొరకదు అని అనిపించుకోవాలి.

మరి మేము కూడా కలలు కంటున్నాము. అన్నీ అనుకూలంగా సాగి ఆర్థికపరంగా ఇబ్బందులు ఎదురవ్వకపోతే ఒక గొప్ప బాలల స్వతంత్ర రాజ్యం మన కళ్ళ ముందు తప్పకుండా ఆవిష్కృతం అవుతుంది. 2011 జూన్ 13 కల్లా!


నిజానికి బాలల ప్రపంచం ఇలా ఉండాలి. ఆ స్వేచ్చా స్వాతంత్రాలను హరించి పిల్లల పండుగ చేయడం ఎంత అన్యాయం????


మీ,
జీవని.

Read More




మిత్రులారా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పొరపాట్లు జరుగుతుంటాయి. వరద సహాయం కోసం డబ్బు పంపి మాకు కమ్యూనికేట్ చేయని వాళ్ళ జాబితా ఇపుడు మీ ముందు ఉంచుతున్నాము. నిన్న బ్యాంకు స్టేట్ మెంటు వచ్చినపుడు చూశాము. మేము ఇక్కడ ఒక ఇబ్బంది ఎదుర్కుంటున్నాము. ICICI బ్యాంకు వాళ్ళు మీది స్వచ్చంద సంస్థ కాబట్టి మేము పూర్తి సర్వీస్ ఇవ్వం అంటున్నారు. పాస్ బుక్ ఎలానూ ఉండదు, నెట్ బ్యాంకింగ్ లేదు, స్టేట్ మెంట్ అడిగితే దానికి వడ్డింపులు, కాబట్టి నేను వ్యక్తిగతంగా ప్రతి సారీ బ్యాంకుకు వెళ్ళి బ్యాలెన్సు వివరాలు కనుక్కోవలసి వస్తోంది. ఫోన్ చేసినా ఫోన్ బ్యాంకింగ్ పేరుతో చావబాదుతారని భయం. దీనివల్ల ట్రాన్సాక్షన్స్ నెలాఖరు వరకు తెలియడం లేదు. ఇంత ఇబ్బందిగా ICICI బ్యాంకు అకౌంటును పట్టుకుని ఎందుకు వేలాడుతున్నాం అంటే నెల నెలా విరాళం ఇస్తున్నవారు ఎక్కువమంది సాఫ్ట్ వేర్ వాళ్ళు ఉన్నారు. వారి సౌలభ్యం కోసం దీన్ని కొనసాగిస్తున్నాం. అయినప్పటికీ రకరకాల చార్జీలతో పిండేస్తున్నారు. కిందటి నెల దాదాపు 900/- కట్ చేశారు. అందుకే త్వరలో SBI అకౌంటు ఓపెన్ చేస్తున్నాము.


దాతల వివరాలు
-----------------

15000 - మెట్టు మదన్ రెడ్డి
02000 - కార్తీక్
00500 - శరత్ చల్లా

వీరిలో కార్తీక్ గారు నాకు తెలుసు. శరత్ గారు బ్లాగు ఫాలో అవుతున్న వారిలో ఉన్నారు. మదన్ రెడ్డి గారు తెలియదు. మీరు దయచేసి పూర్తి వివరాలు మెయిల్ చేయండి. మీకు ఇష్టం లేకపోయినా మా కోసం ప్లీజ్... ఇంకా ఎవరైనా ఉన్నా దయచేసి తెలియజేయండి. విరాళం అందుకుని మీ పేరు తెల్పక పోతే మాకు అపరాధ భావం వెంటాడుతూ ఉంటుంది. వీరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.


మీ,
జీవని.

Read More


Toll Free Numbers in India




Airlines

Indian Airlines - 1800 180 1407
Jet Airways - 1800 22 5522
Spice Jet - 1800 180 3333
Air India -- 1800 22 7722
Kingfisher - 1800 180 0101

Banks

ABN AMRO - 1800 11 2224
Canara Bank - 1800 44 6000
Citibank - 1800 44 2265
Corporation Bank - 1800 443 555
Development Credit Bank - 1800 22 5769
HDFC Bank - 1800 227 227
ICICI Bank - 1800 333 499
ICICI Bank NRI - 1800 22 4848
IDBI Bank - 1800 11 6999
Indian Bank - 1800 425 1400
ING Vysya - 1800 44 9900
Kotak Mahindra Bank - 1800 22 6022
Lord Krishna Bank - 1800 11 2300
Punjab National Bank - 1800 122 222
State Bank of India - 1800 44 1955
Syndicate Bank - 1800 44 6655

Automobiles

Mahindra Scorpio - 1800 22 6006
Maruti - 1800 111 515
Tata Motors - 1800 22 5552
Windshield Experts - 1800 11 3636

Computers/IT

Adrenalin - 1800 444 445
AMD - 1800 425 6664
Apple Computers - 1800 444 683
Canon - 1800 333 366
Cisco Systems - 1800 221 777
Compaq - HP - 1800 444 999
Data One Broadband - 1800 424 1800
Dell - 1800 444 026
Epson - 1800 44 0011
eSys - 3970 0011
Genesis Tally Academy - 1800 444 888
HCL - 1800 180 8080
IBM - 1800 443 333
Lexmark - 1800 22 4477
Marshal's Point - 1800 33 4488
Microsoft - 1800 111 100
Microsoft Virus Update - 1901 333 334
Seagate - 1800 180 1104
Symantec - 1800 44 5533
TVS Electronics - 1800 444 566
WeP Peripherals - 1800 44 6446
Wipro - 1800 333 312
Xerox - 1800 180 1225
Zenith - 1800 222 004

Railways

Indian Railway General Enquiry 131
Indian Railway Central Enquiry 131
Indian Railway Reservation 131
Indian Railway Railway Reservation Enquiry 1345,1335,1330
Indian Railway Centralised Railway Enquiry 1330/1/2/3/4/ 5/6/7/8/9

Couriers/Packers & Movers

ABT Courier - 1800 44 8585
AFL Wizz - 1800 22 9696
Agarwal Packers & Movers - 1800 11 4321
Associated Packers P Ltd - 1800 21 4560
DHL - 1800 111 345
FedEx - 1800 22 6161
Goel Packers & Movers - 1800 11 3456
UPS - 1800 22 7171

Home Appliances

Aiwa/Sony - 1800 11 1188
Anchor Switches - 1800 22 7979
Blue Star - 1800 22 2200
Bose Audio - 1800 11 2673
Bru Coffee Vending Machines - 1800 44 7171
Daikin Air Conditioners - 1800 444 222
Dish TV - 1800 12 3474
Faber Chimneys - 1800 21 4595
Godrej - 1800 22 5511
Grundfos Pumps - 1800 33 4555
LG - 1901 180 9999
Philips - 1800 22 4422
Samsung - 1800 113 444
Sanyo - 1800 11 0101
Voltas - 1800 33 4546
World Space Satellite Radio - 1800 44 5432

Investments/ Finance

CAMS - 1800 44 2267
Chola Mutual Fund - 1800 22 2300
Easy IPO's - 3030 5757
Fidelity Investments - 1800 180 8000
Franklin Templeton Fund - 1800 425 4255
J M Morgan Stanley - 1800 22 0004
Kodak Mutual Fund - 1800 222 626
LIC Housing Finance - 1800 44 0005
SBI Mutual Fund - 1800 22 3040
Share khan - 1800 22 7500
Tata Mutual Fund - 1800 22 0101

Travel

Club Mahindra Holidays - 1800 33 4539
Cox & Kings - 1800 22 1235
God TV Tours - 1800 442 777
Kerala Tourism - 1800 444 747
Kumarakom Lake Resort - 1800 44 5030
Raj Travels & Tours - 1800 22 9900
Sita Tours - 1800 111 911

SOTC Tours - 1800 22 3344




అనుక్షణం ఆనందంగా జీవించండి వీలైనంత మేర సేవ చేయండి...


Join hands with...

JEEVANI

......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123









Healthcare

Best on Health - 1800 11 8899

Dr Batras - 1800 11 6767
GlaxoSmithKline - 1800 22 8797
Johnson & Johnson - 1800 22 8111
Kaya Skin Clinic - 1800 22 5292
Life Cell - 1800 44 5323
Manmar Technologies - 1800 33 4420
Pfizer - 1800 442 442
Roche Accu-Chek - 1800 11 45 46
Rudraksha - 1800 21 4708
Varilux Lenses - 1800 44 8383
VLCC - 1800 33 1262


Insurance

AMP Sanmar - 1800 44 2200
Aviva - 1800 33 2244
Bajaj Allianz - 1800 22 5858
Chola MS General Insurance - 1800 44 5544
HDFC Standard Life - 1800 227 227
LIC - 1800 33 4433
Max New York Life - 1800 33 5577
Royal Sundaram - 1800 33 8899
SBI Life Insurance - 1800 22 9090

Hotel Reservations

GRT Grand - 1800 44 5500
InterContinental Hotels Group - 1800 111 000
Marriott - 1800 22 0044
Sarovar Park Plaza - 1800 111 222
Taj Holidays - 1800 111 825

Teleshopping

Asian Sky Shop- 1800 22 1800
Jaipan Teleshoppe - 1800 11 5225
Tele Brands - 1800 11 8000
VMI Teleshopping - 1800 447 777
WWS Teleshopping - 1800 220 777

Others

Domino's Pizza- 1800 111 123

Cell Phones

BenQ - 1800 22 0808
Bird Cell Phones- 1800 11 7700
Motorola Moto Assist - 1800 11 1211
Nokia - 3030 3838
Sony Ericsson - 3901 1111


Read More



















అనుక్షణం ఆనందంగా జీవించండి వీలైనంత మేర సేవ చేయండి...


Join hands with...

JEEVANI

......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123

Read More






















అనుక్షణం ఆనందంగా జీవించండి వీలైనంత మేర సేవ చేయండి...


Join hands with...

JEEVANI

......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123



Read More



మిత్రులారా కర్నూలు వరద బాధితులకు సహాయం అందించడంలో జీవని స్వచ్చంద సంస్థ పూర్తి స్థాయిలో విజయం సాధించింది. ఐదు రోజుల పాటు బాధితుల చెంతకే వెళ్ళి మన చేతుల మీదుగా వివిధ వస్తువులు పంపిణీ చేశాము. ఇందుకు ఆర్థికంగా సహకరించిన అందరికీ జీవని తరఫున కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాము. అమెరికా, జెర్మనీ మరియు తెలుగు మహిళా బ్లాగర్లు ఇంత స్థాయిలో సహాయం అందించకపోతే ఇంత భారీగా మన కార్యక్రమం జరిగేది కాదు. ప్రతి ఒక్కరికీ పేరు పేరునా మా ధన్యవాదాలు. మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము.


కింది సంస్థలు, వ్యక్తులు ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించారు



U.S. TELUGU BLOGGERS
GERMANY TELUGU BLOGGERS
TELUGU WOMEN BLOGGERS
SREENIVASA RAMANUJAN INSTITUTE OF TECHNOLOGY, ANANTAPUR
SREE SAIDATTA MAAC SOCIETY, ANANTAPUR
SWIB INFRA PVT. LTD., HYDERABAD
FUJITSU EMPLOYEES, CALIFORNIA
BAY GANG
SVU GUYS

DONORS LIST BLOGGERS FROM ABROAD


150 - Praveen Kharma
050 - Ashok Chowdary
100 - Bhavana
020 - Buchibabu B.
050 - Bhaskara Rami Reddy
050 - Panipuri
116 - Shashank
100 - Malakpet Rowdy
025 - Anagha (Baby Rowdy)
050 - Manchu Pallaki
151 - Swetha Gunna
116 - Bhaskara Ramaraju
100 - Nandu
100 - Nishigandha
050 - Anonymous
050 - Venkat Dasika
050 - Ekalingam
050 - Sharada Murali
050 - Sarat
100 - Padma (Mohanaraagaalu) ( Directly to Jeevani )
100 - Korivi Dayyam (Pramaadavanam) ( Directly to Jeevani )
116 - Sri - ( Directly to Jeevani )
050 - RK - ( Directly to Jeevani )
150 - Rajashekar Cheryala ( Directly to Jeevani )
050 - Ranjit Devadas - ( Directly to Jeevani )
150 - Janardhan Bonu -( Directly to Jeevani )
150 - Ravi Piriya ( Directly to jeevani)
15000 Rs - Archana & Jayaprakash
03000 Rs - Madhuravani, Software prof., Germany


INDIAN BLOGGERS

5000 - Pramadavanam, Telugu mahila bloggers
1000 - Medha, Blogger, Software prof., Bangalore
2000 - Vani, Blogger, Computer prof., Vijayawada
4000 - Ramani & friends., hyderabad

Total 120200 /-


INDIAN DONORS

21000 - Sri. SAMBASIVA REDDY, SECRETARY AND CORRESPONDENT, SRIT, ANANTAPUR
21000 - STAFF, SRINIVASA RAMANUJAN INSTITUTE OF TECHNOLOGY, ANANTAPUR
17000 - N.S.S., VOLUNTEERS, SRINIVASA RAMANUJAN INSTITUTE OF TECHNOLOGY, ATP
75000 - Smt. N.ANITHA, FASHION DESIGNER, RAMNAGAR, ANANTAPUR
25000 - SWIB INFRA, HYDERABAD
40000 - FUJITSU EMPLOYEES, BAY GANG, SVU GUYS
25000 - Sri. SUBHASH REDDY & FRIENDS, USA
15000 - Smt. RADHIKA, TEACHER, ANANTAPUR ( RICE + ESSENTIAL COMMODITIES)
10000 - SRI RAMESH, BUSINESS, DHARMAVARAM, ANANTAPUR ( Di )
10000 - Sri. K. RAJAVARDHAN REDDY, SOFTWARE ENGINEER, DELOITTE, U.S.
10000 - Sri. V. ASHOK REDDY, SOFTWARE ENGINEER, U.S.
10116 - Sri. KALYAN SIRIVELLA, SOFTWARE ENGINEER, U.S.
10000 - Sri. RAVI, SITARA PROJECTS, BANGALORE
10000 - Sri. BHASKARA REDDY, SOFTWARE ENGINEER, U.S.
10000 - Sri. GOPALA KRISHNA REDDY
07500 - Sri. GOWRI SANKAR, SOFTWARE PROF., BANGALORE
05000 - Sri. RADHAKRISHAN REDDY
05000 - Sri. TIRUPATI REDDY
03000 - Sri. RAM MOHAN REDDY, CUSTOMS & CENTRAL EXERCISE, HYDERABAD
02000 - Sri. D. SREENIVASA REDDY, SUB REGISTRAR, ANANTAPUR RURAL
02500 - Sri. G. RAGHAVA REDDY, ENGINEER, PANCHAYATI RAJ DEPT., ANANTAPUR
02000 - Smt. PADMAVATI, HYDERABAD
02000 - Sri. RATNAKAR, LECTURER, NARAYANA COLLEGE, HYDERABAD
02000 - Sri. J. SALOMAN RAJU, LECTURE, SREE CHAITANYA COLLEGE, HYD
01000 - Sri. PAVAN KUMAR, SOFTWARE ENGINEER, BANGALORE
01000 - Sri. NARASIMHA REDDY, SOFTWARE ENGINEER, SHARP SOFTWARE, BANGLORE
00500 - Sri. TIRUMALA REDDY, Rtd. TEACHER, ANANTAPUR
00300 - Sri.HEMANTH KUMAR, SOFTWARE ENGINEER TCS, KOLKATA
00300 - Sri. GANGA PRASAD, SOFTWARE ENGINEER COGNIZANT, CHENNAI
00300 - SABITHA, SOFTWARE ENGINEER TCS
00500 - Sri. UPENDRANATH, SOFTWARE ENGINEER TCS, HYDERABAD
00500 - Sri. UMESH, TC, KOLKATA

TOTAL 344516 /-



GRAND TOTAL 464716 /-




EXPENDITURE
-----------------

127750 - clothes

266475 - essential commodities
------------------
394225
------------------


మిగతా డబ్బు 4 సార్లు వస్తు సామగ్రిని తీసుకువెళ్ళడానికి రవాణా ఖర్చులు, బ్రెడ్, మంచి నీళ్ళ ప్యాకెట్లు, మొదటి రెండు రోజులు పులిహోర, చపాతీల తయారీ, ప్యాక్ చేయడానికి సంచుల కొనుగోలు, ఇంకా చిన్న చిన్న వస్తువులు వగైరాలకు ఖర్చు అయింది.
మొత్తమ్మీద 5 లక్షలకు పైగా ఖర్చు వచ్చింది. మొదటి రెండు సార్లు కర్నూలుకు వెళ్ళినపుడు మన కార్యకర్తలందరికీ తమ కాలనీల్లోని వారు మిత్రులు కూడా డబ్బు ఇచ్చారు. మన కార్యక్రమం పూర్తి అయ్యేసరికి వాళ్ళను కొంతమందిని గుర్తించలేకపోయాము. అంతా కలుపుకుని దాదాపు 5 లక్షల వరకు మనం నిధులు సేకరించాము. అదనంగా అయిన ఖర్చును సాంబశివా రెడ్డి గారు భరించారు.
అందరికీ ధన్యవాదాలతో వరద ఎపిసోడ్ ను ఇక ముగిస్తున్నాము.



మీ,

జీవని

Read More





BALANCE AS ON 30.09.2009 -17848

DONATIONS COLLECTED IN OCTOBER - 6166
-------------------------------------------
TOTAL AMOUNT 24014

EXPENDITURE 00000
---------------------------------------------
BALANCE AS ON 31.10.2009 24014
---------------------------------------------









regards,

JEEVANI,

ANANTAPUR.




Read More

ఓ నెల రోజుల నుంచి బ్లాగు మరీ సీరియస్ అయిపోయింది. ఈ కార్టూన్ చూసి ఆనందించండి. ఎవరు గీశారో అందులో లేదు. కాబట్టి ఆ అఙ్ఞాత కార్టూనిస్టుకు కృతఙ్ఞతలతో....







అనుక్షణం ఆనందంగా జీవించండి వీలైనంత మేర సేవ చేయండి...


Join hands with...

JEEVANI

......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123






Read More




మిత్రులారా ఇది ప్రాథమిక అంచనా. ఈ సంఖ్య నిధుల లభ్యతని బట్టి ఉంటుంది. నిధులకు ఇబ్బంది అయితే మనకు తప్పనిసరిగా అవసరం అయ్యేవి మాత్రమే కట్టుకుంటాము.


తరగతి గదులు - 7
స్టాఫ్ రూములు - 2
ప్రధానోపాధ్యాయులు & కార్యాలయ సిబ్బంది - 1
జీవని కార్యాలయం - 1
గ్రంథాలయం - 1
ల్యాబ్ - 2 ( కంప్యూటర్, ఇతర సబ్జెక్టులు )
సెమినార్ హాలు - 1
హాస్టల్ గదులు పెద్దవి - 4
స్టోర్ రూము + వంటగది + భోజన శాల - 1
టీచర్లకు క్వార్టర్స్ - 3
నాన్ టీచింగ్ సిబ్బందికి - 3
టాయిలెట్లు - అవసరమైనన్ని


కంప్యూటర్లు ఓ 10 సమకూరితే అపుడు ల్యాబ్ కు బదులు క్లాస్ కు ఒకటి పెడితే ఎలా ఉంటుంది? బోధించేటపుడు ప్రతి వాక్యానికి ఉపాధ్యాయుడు దానికి సంబంధించిన దృశ్య రూపాన్ని పిల్లలకు చూపించాలి. ఉదా.. ఎడారి అన్నపుడు ఆ ఫోటోలు, చార్మినార్, గాంధీజీ ఇలా ఏదైనా కావచ్చు. కాబట్టి పిల్లలకు కంప్యూటర్ పరిఙ్ఞానం కల్పించటంతో పాటు ఈ రకంగా కూడా వాటిని ఉపయోగించవచ్చు. దృశ్యం, స్పర్శ ద్వారా ఏర్పర్చుకున్న ఙ్ఞానం మెదడులో నిల్చిపోతుందని నా అభిప్రాయం.

ఇక సెమినార్ హాలులో రెండో వైపు అన్ని మతాలకు సంబంధించిన దేవుళ్ళ ప్రతిమలు ఉంటాయి. అక్కడ అందరూ ప్రార్థనలు చేసుకోవచ్చు.

ఇందుకు మార్పులు చేర్పులు ఉంటే దయచేసి సూచించండి.


Join hands with...

JEEVANI

......FOR UNCARED

contact : jeevani.sv@gmail.com
9440547123

Read More

FEEDJIT Live Traffic Feed

OUR VISITORS

Blog Archive

Followers